BLOOM APPSC › ప్రోగ్రామ్‌లు

APPSC గ్రూప్ 2 · పూర్తి ప్రోగ్రామ్

గ్రూప్ 2 కంప్లీట్

ఈ విడత గ్రూప్ 2 రాస్తున్న అభ్యర్థి కోసం.

ఇందులో ఏమేమి ఉన్నాయి

  • నాలుగు మెయిన్స్ సబ్జెక్టులూ: ఏపీ చరిత్ర, శాస్త్ర సాంకేతికత, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ
  • గ్రూప్ 2 ప్రిలిమ్స్, అంటే స్క్రీనింగ్‌కు నోట్స్
  • తెలుగులోనూ ఇంగ్లిష్‌లోనూ కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్
BLOOM రాజ్యాంగం నోట్స్‌లో ప్రవేశిక మీద ఒక పేజీ: పెద్ద అక్షరాల్లో ఉన్న ఒక్కో పదం ఒక్కో హామీ.
రాజ్యాంగం నోట్స్‌లోని ఒక పేజీ. నమూనా అధ్యాయం చదవండి

పంచుకోండి:వాట్సాప్టెలిగ్రామ్