APPSC గ్రూప్ 1, గ్రూప్ 2 · రెండూ
రెండూ: గ్రూప్ 1 + గ్రూప్ 2
ఈసారి గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు పరీక్షలూ రాస్తున్న అభ్యర్థి కోసం.
ఇందులో ఏమేమి ఉన్నాయి
- ఒకే ఖాతాలో గ్రూప్ 1 కంప్లీట్, గ్రూప్ 2 కంప్లీట్ రెండూ
- మొత్తం పది మెయిన్స్ సబ్జెక్టుల లైబ్రరీలు
- మెయిన్స్ జవాబులు దిద్ది ఇవ్వడం: ఒక్కో క్యాలెండర్ నెలలో 40 జవాబుల వరకు దిద్దడం పూర్తి చేసి ఇస్తాం
- తెలుగులోనూ ఇంగ్లిష్‌లోనూ కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్
